కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దృష్టి లో పెట్టుకొని యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని ప్రకటించరని, జున్ 2న జాతీయ జెండాను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపుర్ గంగాధర్ అధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలసని శ్రీనివాస్, దత్తు, దర్మగౌడ్, కరుణా తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love