నవతెలంగాణ – సుల్తాన్ బజార్
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మెన్ గా ఫ్రొఫెసర్ ఆ ర్ లింబాద్రి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసు కో వడం పట్ల నగర కేంద్ర గ్రంథా లయ సంస్థ మాజీ ఛైర్మెన్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాసయాదవ్ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ ఫ్రొఫెసర్ లింబాద్రిని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా క లిసి పూల బొకేఅందజేసి, అభినందనలు తెలియజేశారు.