నవతెలంగాణ – సుల్తాన్ బజార్
శంకర్‌బాగ్‌లో 77వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు ప్రేమ్ కుమార్ దూద్, శేఖర్ చారి, ఆర్ ఏ వినోద్ కుమార్, షారుఖ్, జీలానీ, అశోక్, హనుమంతు, వి జయ్, సంజయ్ జనార్ధన్, సన్నీ, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.