వైజాగ్ స్టీల్ ప్రైయివేటీకరణపై హైకోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ – అమరావతి : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైయివేటీకరణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫ్లాంటుకు సంబందించిన ఆస్తులు, భూములు యధాతథంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  కేఏ పాల్,  వీవీ లక్షీనారాయణ పిటిషన్ లపై హైకోర్టు విచారించింది. ఫ్లాంటుకు సంబందించిన ఎలాంటి ఆస్తులు విక్రయించబోమని ఏఎస్ జీ నరసింహ శర్మ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను జూన్ 19 కి వాయిదా వేసింది.

Spread the love