రహదారి నిర్మాణ నాణ్యత తనిఖీ..

నవతెలంగాణ – అశ్వారావుపేట : ఖమ్మం – అశ్వారావుపేట 325 బిబి జాతీయ రహదారి పై అశ్వారావుపేట సమీపంలో శనివారం నిర్మాణ నాణ్యతను ప్రమాణాలు తనిఖీ బృందం పరిశీలించింది. ఇటీవల నారంవారిగూడెం నుండి పేరాయిగూడెం వరకు 2 కి.మీ దూరం రూ.3.5 కోట్ల నిధులతో మరమ్మత్తులు నిర్వహించారు.
Spread the love