ఇంటింటికి చెట్లను పంపిణీ చేసిన సర్పంచ్ కట్కూరి రాజమణి బెన్సన్

నవతెలంగాణ – ఐనవోలు
మండలం కొండపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహరము‌ లో భాగంగా ఇంటింటికి‌ చెట్లును గ్రామ సర్పంచ్ కట్కూరి‌ రాజమణి బెన్సన్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు నిరటి రాంబాబు, జిల్లా ఆత్మా డైరెక్టర్ కట్కూరి రాజు, గ్రామ కార్యదర్శి కొరివి లక్ష్మన్, ప్రకాశం, మధుకర్, సుజత, సాంబయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love