మామిడిపల్లిలో ఊరకందూర్ పండగ

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యందు శుక్రవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊరకందూర్ పండుగ నిర్వహించినారు. పలు వీధులలో డప్పు చప్పులతో తిరుగుతూ జెండాలను పెట్టినారు.. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు మేడిదాల ప్రవీణ్ గౌడ్, నరేష్, సల్ల రాజన్న, సవీన్ ,తూర్పు రాజన్న, కుల సంఘాల పెద్దలు ప్రసాద్, భాస్కర్, వందనం, రాజన్న, మై గౌడ్, ఖాదర్ సాజిద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love