షార్ట్ సర్క్యూట్ తో ఫోటో స్టూడియో దగ్దం..

నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ పక్కనే ఉన్న రియాజ్ ఫోటో స్టూడియో లో షార్ట్ సర్క్యూట్  వల్ల దగ్ధమైందని స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లా దాదాపు 50 వెల రూపాయల ఆస్తినష్టం జరిగిందని రియాన్ ఫోటో స్టూడియో యాజమాని తెలిపారు.ఈ ఫోటో స్టూడియోకు అనుకుని హోటళ్ళు,చిరు వ్యాపారుల దుకాణాలు ఉండటం తో స్థానికులు ఉలిక్కి పడ్డారు.
Spread the love