మహిళా మణులు అభివృద్ధి చెందాలి: సర్పంచ్ రాజమణి బెన్సన్

నవతెలంగాణ – ఐనవోలు
కొండపర్తి గ్రామంలో బుధవారం లక్ష్మి గ్రామైక్య‌ సంఘం 16వ మహాసభకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కట్కూరి‌ రాజమణి బెన్‌సన్‌ మాట్లాడుతూ శ్రీనిధి, ఎంసీపీ ద్వారా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లెస్తూ అలాగే  పొదుపుల వల్ల అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజు కుమార్  ‌మండల సమైక్య అధ్యక్షురాలు యమున, సంఘం అధ్యక్షురాలు మినుముల సుమా, సట్ల‌ నిరజ‌, విఓ లు, కంజర్ల స్వరూప, ముజీగ‌ పద్మా, సంఘం సభ్యురాలు అందరూ పాల్గొన్నారు.
Spread the love