ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్              
ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు బుధవారం బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసి భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు తెలంగాణ ఉద్యమ నేత, గోషామహల్ నియోజకవర్గం సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఆర్వి మహేందర్ కుమార్ ఘనంగా స్వాగతం పలికి, పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
Spread the love