పోచమ్మ అమ్మవారి కి ప్రత్యేక పూజలు..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
పోచమ్మ దేవాలయం లో సామాజిక సేవకులు ముక్కెర యాదయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు సదానంద్, భవాని కీర్తిక సాయిరాం నిహారిక తదితరులు పాల్గొన్నారు.
Spread the love