ఓటీటీలోకి వచ్చేసిన ‘విడుదల 1’ తెలుగు వెర్షన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: సూరి, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్‌ తెరకెక్కించిన కోలీవుడ్‌ సినిమా ‘విడుదలై పార్ట్‌ 1’. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘విడుదల పార్ట్‌ 1’గా విడుదల చేశారు. ఇక, ఇప్పటికే ఓటీటీ వేదికగా సినీ ప్రియులకు చేరువలో ఉన్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు జీ5 ఓటీటీ వేదికగా ఇకపై ‘విడుదల పార్ట్‌ 1’ తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ తెలుగువారికి వినోదాన్ని అందించనుంది.

Spread the love