![](https://navatelangana.com/wp-content/uploads/2024/04/IMG-20240430-WA01921.jpg)
పదవ తరగతి ఫలితాల్లో విశ్వ భారతి విద్యాసంస్థలు విజయదుందిబి మోగించింది. మంగళవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో విశ్వ భారతి విద్యా సంస్థల విద్యార్థులు 10 జిబి మార్కులతో 100% ఫలితాలతో మంచి ఫలితాలను సాధించింది. ఈ మేరకు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.