నవతెలంగాణ – కంటేశ్వర్
లచ్చ గౌడ్ సత్యమ్మ మేముల ట్రస్ట్ అంకాపూర్ ఆధ్వర్యంలో మేముల లింగాగౌడ్ 80 జన్మదినం సందర్భంగా స్నేహ సొసైటీలో దివ్యాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ మేముల లింగ గౌడ్ చేసిన సేవలు మరువలేనివని ఎన్నో చేపట్టి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డాడని వారు పేర్కొన్నారుు. కాకుండా అక్కడి నుండి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను అని వారు పేర్కొన్నారు మనకు కేక్ కట్ చేసి చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యులు వాసు గౌడ్, రమేష్ గౌడ్,సురేందర్ గౌడ్ ,సిద్దయ్య, మహేందర్ గౌడ్, నరేందర్ గౌడ్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.