జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..

నవతెలంగాణ -హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి రోడ్‌ నెంబర్‌-10లో ఓ బెంజ్‌ కారు బీభత్సం సృష్టించింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి కారు దూసుకెళ్లడంతో భయాందోళనలతో స్థానికకులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం సేవించి కారు నడుపినట్లు తెలిస్తున్నది. ప్రమాద సమయంలో కారులో ఉద్దరు వ్యక్తులు ఉన్నారు. కారు బెలూన్స్‌ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. కాగా, కారు నెంబర్‌ ప్లేట్‌ తొలగించి కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love