హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌ రెడ్డి స్రాగ్ కౌంటర్

నవతెలంగాణ – వరంగల్‌: రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు  మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిసిందే. దీనిపై వరంగల్‌ సభలో సీఎం స్పందించారు. ‘‘రైతు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావు రాజీనామా చేస్తామంటున్నారు. ఆగస్టు 15లోపు రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్‌రావు.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. కేసీఆర్‌ మాదిరి మాట తప్పవద్దు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం రావాలి. అక్కడే నిపుణులతో చర్చిద్దాం’’అని అన్నారు.

Spread the love