GT vs DC : టాస్‌ గెలిచిన ఢిల్లీ..గుజరాత్ బ్యాటింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో ఢిల్లీ మ్యాచ్‌ కాసేపట్లో జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.
ఢిల్లీ జట్టు : రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా, జేక్‌ ఫ్రెజర్‌, షై హోప్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌, సుమిత్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌
గుజరాత్‌ జట్టు : శుభ్‌మన్‌ గిల్‌, వృధ్ధిమాన్‌ సాహా, సాయి సుదర్శన్‌, అభినవ్‌ మనోహర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తేవాటియా, రషీద్‌ ఖాన్‌, మోహత్‌ శర్మ, నూర్‌ అహ్మద్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, సందీప్‌ వారియర్‌

Spread the love