నీలాంటి నేతలెందరయ్య!

”నిరంతరం ప్రజల మేలు
కోరుకున్న సుందరయ్య
నీలాగా నిప్పులాంటి
నేతలు మా కెందరయ్య!సోషలిజం ఈ దేశపు
బిడ్డల తల నిమిరినప్పుడు,
ఎర్రబడిన ఏ మబ్బుల
తేరుమీదో వచ్చి చూడు!!”

– దేవిప్రియ

Spread the love