గృహప్రవేశానికి సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి దంపతులు

నవతెలంగాణ-తాండూరు
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి దంపతులు సోమవారం భేటీ అయ్యారు. చెన్నైలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. జూన్‌ 7వ తేదీన తాండూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటి గృహ ప్రవేశానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.

Spread the love