14 ఏళ్ల బాలిక 7 నెలల బాలుడికి జన్మనిచ్చింది..

నవతెలంగాణ – బంజారా హిల్స్
14 బాలిక 7 నెలల బాలుడికి జన్మనిచ్చిన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం నొప్పులు రావడంతో నిలోఫర్ ఆసుపత్రి వెళ్లిన తర్వాత ప్రవాసం అయిన అనంతరం ఓ ఇంటి వద్ద బలుడున్ని పుత్పత్ పై బలున్ని వదిలేసి వెళ్ళిపోయాయిన దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక బాబుకి జన్మనిచ్చింది. అనంతరం పుట్టిన శిశువుని ఓ ఇంటి ముందు రోడ్డుపై పడేసి ఏమి తెలియనట్లు బాలిక వెళ్లిపోయింది. బొడ్డు పేగుతో శిశువు అలానే పడి ఉండడంతో స్థానికుల సమాచారంతో ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love