ఉమ్రన్‌ మాలిక్‌తో క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ జట్టు

న్యూఢిల్లీ : స్పోర్ట్స్‌ అండ్‌ అథ్లెయిజర్‌ ఫుట్‌వేర్‌ బ్రాండ్‌లలో ఒక్కటైన క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ తమ నూతన నైట్రోఫ్లై శ్రేణీ విడుదల చేయటం కోసం ప్రముఖ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. అసాధారణమైన ప్రదర్శన, తిరుగులేని నిబద్ధత కలిగిన క్రికెటర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ క్రీడల పట్ల తన అభిరుచి, నైపుణ్యంతో నైట్రోఫ్లైకు విస్తృత ప్రచారం తీసుకురానున్నారని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.

Spread the love