జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్‌ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి  భవిత పాఠశాలలో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందుతున్నాయని అని తెలుసుకొని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఐఆర్పి మహేందర్ ఆక్టివిటీస్ చేస్తుండగా అబ్జర్వేషన్ చేస్తూ  పిల్లలో నైపుణ్యాన్ని చూసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సిద్ధ రాములు, తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love