నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఏడవ బెటాలియన్ కమాండ్మెంట్ సత్య శ్రీనివాస్ రావు, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవిందర్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, తహసిల్దార్లు శ్రీనివాస్ రావు, టివి రోజా, ఎంపిడిఓ లు గోపి బాబు, రాములు నాయక్,ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారిని హిమచందన, గ్రామల ప్రత్యేక అధికారులు డిప్ చంద్,రాజ్ కాంత్ రావు, ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపిటిసిలు, అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.