ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు: ఉప్పల శ్రీనివాస గుప్త

నవతెలంగాణ – నాగోల్
గురువారం ఎల్.బి.నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, అంతర్జాతీయ వైశ్య సామక్య ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస గుప్త పాల్గొని మర్యాద పూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love