నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుజురాబాద్ లోనీ వెంకట సాయి గార్డెన్ లో ఆదివారం జిల్లెళ్లగడ్డ గ్రామానికి చెందిన మంగ శ్రీధర్ రావుల కూతురు వివాహానికి హాజరైన హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస సుభాష్ వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో జిల్లెల్లగడ్డ సర్పంచ్ లావుడ్యా స్వరూపలింగయ్య నాయక్, మాజీ సర్పంచ్ లావుడ్యా విజయ, లావుడ్యా దూబ్ సింగ్ , లావుడ్యా సంపత్ , లావుడ్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.