మే 1న టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌

మే 1న టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌‘పుష్ప ది రైజ్‌’తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా అలరించిన అల్లుఅర్జున్‌, సుకుమార్‌ ద్వయం ‘పుష్ప -2 ది రూల్‌’తో సరి కొత్త రికార్డులను సృష్టించేం దుకు రెడీ అవుతున్నారు. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్‌ ‘పుష్ప పుష్ప.. పుష్పరాజ్‌..’ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబందం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ కాననుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Spread the love