వారం రోజులు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు వారం పాటు ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీస్‌ ఆగనున్నాయి. 22 ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీస్‌లను నిర్వహణ పనుల కోసం రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Spread the love