ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం 

నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంతో పాటు కమలాపూర్, పోతంగల్ శివతాండ గ్రామాలలో ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love