నవతెలంగాణ-శేరిలింగంపల్లి
జంతువులను రక్షించడం అందరి బాధ్యత అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యాక్టర్ అయిన అభిగ వూతులూరు అన్నారు. జంతు హక్కులు, జం తువుల పట్ల నైతిక పరిగణనలను ప్రోత్సహించడం కోసం ‘హైదరాబాద్ సేవ్ యానిమల్’ సంస్థ ఆధ్వ ర్యంలో జంతువుల బాధల పట్ల ప్రజల దృష్టిని ఆక ర్షించడం లక్ష్యంగా వరల్డ్ డే ఫర్ ది ఆఫ్ స్పేసిస మ్ (ప్రపంచ అంతరిస్తున్న జాతుల దినోత్సవం) సం దరంగా గచ్చిబౌలి పీవీఆర్ ప్రిస్టన్ వేదికగా ఎన్ ఎండీసీ మారథాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందు లో భాగంగా జంతు సంరక్షణపై అవగాహన కల్పి స్తూ జీవ జాతుల పైన ప్రభావాన్ని తెలిపారు. కా ర్యక్రమంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యా క్టర్ అయిన అభిగ వూతులూరు ముఖ్యఅతిథిగా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా జంతు సంరక్షణపై అవ గాహన పెరగాల్సిన అంశాలపైన తన అభిప్రాయా లను వ్యక్తం చేశారు. కుక్కలు, పిల్లుల వంటి పెంపు డు జంతువుల పట్ల సమాజం అనుబంధం పెరుగు తూనే ఉంటుందని ఈ స్వభావం సంఘటనలు వాటి తేడాలతో సంబంధం లేకుండా అన్ని జాతుల పట్ల ఒకే రకమైన కరుణను విస్తరించడానికి ఒక ఇదొక గుర్తుగా ఉంటుందని నిర్వాహకులు ఆదిత్య ఎస్‌కే తెలిపారు. యానిమల్ సేవ్ హైదరాబాద్ అం కితమైన వాలంటీర్లు మానవులు అనుభవించినట్లు గానే జంతువులు ఆనందాన్ని, బాధలను అనుభవి స్తాయనే కాదనలేని సత్యాన్ని వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినం దనీయమని పేర్కొన్నారు. వారి దృఢమైన ప్రయ త్నాలు వివిధ పరిశ్రమలతో అవలంబించబడిన అ శాంతికరమైన పద్ధతులను బహిర్గతం చేస్తాయని ఇవి జంతువుల ఆబ్జెక్టిఫికేషన్‌ను శాశ్వతం చేస్తాయని తన్వీర్ ఖానమ్ తెలిపారు.