శివసముద్ర జలపాతం

పాల నురగలాంటి ఈ జలపాతం పేరు శివసముద్ర జలపాతం. బెంగళూరుకి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం భారచుక్కి, గగనచుక్కి అనే రెండు జలపాతాల కలయికతో ఏర్పడింది. ఈ జలపాతం దగ్గర వున్న పవర్‌ స్టేషన్‌ ఆసియాలోనే మొట్టమొదటిది. ఈ జలపాతం చూడ్డానికి పర్యాటకులు వారాంతాల్లో విపరీతంగా వస్తుంటారట.

Spread the love