జ్ఞాపకాల పుటలే ఫొటోలు.

జ్ఞాపకాల పుటలే ఫొటోలు. సంతోషం, ఆనందం, బాధ, విషాదం… సందర్భం, సంఘటన ఏదైనా సరే… ఆ క్షణాల్ని ఒడిసి పట్టుకుని ఫొటోల రూపంలో కలకాలం పదిలపరుచుకుంటాం. స్వతంత్రం పొందినప్పటి ఆనంద క్షణాలైనా, హిరోషిమా బాంబు దాడి లాంటి చేదు ఘటనలైనా ఇప్పటికీ మననం చేసుకుంటున్నామంటే దానికి కారణం ఫొటోలే. వెయ్యి పదాలు చెప్పలేనిది ఒక్క ఫొటో చెప్తుంది అంటారు. వివిధ సందర్భాల్లో బెస్ట్‌ ఫొటోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్న ఫొటోలు ఇవి.ఆగస్టు 19 ఫొటోగ్రఫీ డే సందర్భంగా… 

Spread the love