సంగీత దర్శకుడు రాజ్‌కు ఘన నివాళి

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్‌ సాంగ్స్‌కి సంగీతాన్ని అందించిన ప్రముఖ సంగీత దర్శకులు రాజ్‌(63) ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి…

ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు

కేరళలో రీసెంట్‌ టైమ్స్‌లో ఇండిస్టీ హిట్‌గా నిలబడిన చిత్రం ‘2018’. ఈ చిత్రం శుక్రవారం తెలుగులో విడుదల అయింది. నిర్మాత బన్నీ…

ఊహించని మలుపులు..

‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా అరంగేట్రం చేసిన హీరో బెల్లంకొండ గణేష్‌ ‘నేను స్టూడెంట్‌ సార్‌’తో థ్రిల్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌…

సొగసే మా వీధి వైపు..

హీరో సిద్ధార్థ్‌ త్వరలో ‘టక్కర్‌’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌…

31న అదిరిపోయే అప్‌డేట్‌..

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తాజాగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ల…

సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌..

‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా అరంగేట్రం చేసిన యువ కథానాయకుడు బెల్లంకొండ గణేష్‌ ‘నేను స్టూడెంట్‌ సార్‌’తో ప్రేక్షకులకు థ్రిల్‌ ఇవ్వడానికి రెడీ…

ప్రియమైన ప్రియ..

గోల్డెన్‌ గ్లోరి బ్యానర్‌ పై అశోక్‌ కుమార్‌, లీషా ఎక్లెయిర్స్‌ జంటగా ఏజె.సుజిత్‌ దర్శకత్వం వహించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్రియమైన ప్రియ’.…

ప్రముఖ దర్శకుడు కె.వాసు ఇకలేరు

ప్రముఖ దర్శకుడు కె.వాసు (కొల్లి శ్రీనివాసరావు) (72) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌…

ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే గ్రే

అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ప్రతాప్‌ పోతన్‌, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గ్రే’. ద స్పై హూ లవ్డ్‌…

నటుడిగా, నిర్మాతగా మళ్ళీ పెళ్లి.. పెద్ద ప్రయోగం

నరేష్‌ వి.కె నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. యూనిక్‌ కథతో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర ్‌టైనర్‌లో పవిత్ర లోకేష్‌ కథానాయికగా…

విలక్షణ సినిమాలకు కేరాఫ్‌ వి మెగా పిక్చర్స్‌

ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వరల్డ్‌ వైడ్‌ పాపులారిటీ దక్కించు కున్నారు కథానాయకుడు రామ్‌ చరణ్‌. ఆయన యువీ క్రియేషన్స్‌లోని తన…

దీపావళి కానుకగా జపాన్‌

కోలీవుడ్‌ అగ్ర హీరో కార్తీ తాజాగా నటిస్తున్న పక్కా అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ ‘జపాన్‌’. ‘జోకర్‌’ ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌…