నకిలీ సింటెక్స్ వాటర్ ట్యాంక్‌లను పట్టుకున్న వెల్‌స్పన్

నకిలీ నీటి ట్యాంకులు
నకిలీ నీటి ట్యాంకులు
నవతెలంగాణ హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటైన వెల్‌స్పన్ వరల్డ్ ఇటీవలనే సింటెక్స్ బిఎపిఎల్‌ను కొనుగోలు చేసింది. సింటెక్స్ బ్రాండ్ పేరుతో ప్లాస్టిక్ నీటి నిల్వ ట్యాంకులను సింటెక్స్ బిఎపిల్ తయారుచేసి విక్రయిస్తుంది. సింటెక్స్ నేడు ప్రతి ఇంటి పేరుగా మారటంతో పాటుగా నీటి నిల్వ ట్యాంక్ వర్గానికి పర్యాయపదంగా మారింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా వద్ద ‘సింటెక్’ అని లేబుల్ చేయబడిన నకిలీ నీటి ట్యాంకులను వెల్‌స్పన్  బృందం గుర్తించింది.
Spread the love