కర్ణాటక మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన యాదాద్రి డిసిసి అధ్యక్షులు…

నవతెలంగాణ-భువనగిరి రూరల్
కర్ణాటకలో నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ ఇన్చార్జ్ బోసు రాజుని బెంగళూరులో కలిసి యాదాద్రి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నాదాని ఆశాభావం చేశారు.

Spread the love