నవతెలంగాణ -సుల్తాన్ బజార్
నాయి బ్రాహ్మణ ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాయి బ్రాహ్మణ జన సంస్థ గౌరవాధ్యక్షులు పి వినోద్ కుమార్, అధ్యక్షులు శ్రీధర్. ఉపాధ్యక్షులు డాక్టర్ సుశీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న నాయి నాయి బ్రాహ్మణులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఆసక్తి, అర్హత గల వారు ఈ నెంబర్ 9703168480లో సంప్రదించాలని సూచించారు.