KKR VS RCB : టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

Spread the love