త్రీ స్ట్రిప్స్‌ జెర్సీలు వచ్చేశారు

భారత క్రికెట్‌ జట్టు నూతన జెర్సీ భాగస్వామి ఆడిడాస్‌.. సరికొత్త మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలను గురువారం ఆవిష్కరించింది. ఆడిడాస్‌ ప్రముఖ త్రీ స్ట్రిప్స్‌తో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ల జెర్సీలను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

Spread the love