చాంప్‌ వెర్‌స్టాపెన్‌ చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ వశం

చాంప్‌ వెర్‌స్టాపెన్‌ చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ వశంషాంఘై (చైనా) : 2024 ఏడాదిలో ట్రిపుల్‌ వరల్డ్‌ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ జోరుకు బ్రేక్‌లు లేవు!. ఈ ఏడాది జరిగిన ఐదు రేసుల్లో ఏకంగా నాలుగింట విజేతగా నిలిచిన రెబ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ ఫార్ములా 1 సర్క్యూట్‌పై దూసుకెళ్తున్నాడు. 2019 తర్వాత చైనాలోని షాంఘై ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో జరిగిన తొలి గ్రాండ్‌ ప్రీ రేసును వెర్‌స్టాపెన్‌ సొంతం చేసుకునానడు. 56 ల్యాప్స్‌ను 1.40.52.554 సెకండ్లలో పూర్తి చేసిన మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 25 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. మెక్‌లా రెన్‌ డ్రైవర్‌ నోరిస్‌, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ పెరెజ్‌లు టాప్‌-3లో నిలిచారు.

Spread the love