‘చెల్లెమ్మవే..’ పాట విడుదల

'చెల్లెమ్మవే..' పాట విడుదలవిజయ్ ఆంటోని తమిళ రోమియో సినిమాను తెలుగులో ‘లవ్‌గురు’గా వేసవిలో విడుదల చేయబోతున్నారు. మృణాళిని రవి హీరోయిన్‌. విజరు ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై మీరా అజరు ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చెల్లెమ్మవే..’ అనే సిస్టర్‌ సెంటిమెంట్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. భాష్యశ్రీ సాహిత్యాన్ని, భరత్‌ ధనశేఖర్‌ స్వరాలను అందించారు. ఆదిత్య ఆర్‌కె ఆలపించారు.

Spread the love