తెలంగాణ రాష్ట్ర ఉనికి

1. విస్తీర్ణం
8 తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. ఇది భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.41% అనగా దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది.
8 తెలంగాణ మొత్తం జిల్లాల సంఖ్య 31(పూర్వం 10 జిల్లాలతో వుండేది) దేశంలో జిల్లాల సంఖ్యలో తెలంగాణ 9వ స్థానం
తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లాలు:
1. భద్రాద్రి కొత్తగూడెం (7,483 చ.కి.మీ.)
2. నల్గొండ (7,122 5.5.2.చ.కి.మీ)
3. నాగర్‌ కర్నూల్‌ (6,924 చ.కి.మీ)
4. జయశంకర్‌ భూపాలపల్లి (6,175 చ.కి.మీ)
5. మహబూబ్‌నగర్‌ (5,285 చ.కి.మీ.)
తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతిచిన్న జిల్లాలు:
1. హైదరాబాద్‌(217 చ.కి.మీ.)
2. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (1,084 చ.కి.మీ)
3. వరంగల్‌ అర్బన్‌ (1,309 చ.కి.మీ)
4. రాజన్న సిరిసిల్ల (2,019 చ.కి.మీ)
5. కరీంనగర్‌ (2,128 5.5.2.చ.కి.మీ)
రాష్ట్రంలో సగటున జిల్లాల విస్తీర్ణం 3,615 చ.కి.మీ. తెలంగాణలో అతిపెద్ద పట్టణం హైదరాబాద్‌.
2. సరిహద్దులు
8 తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం వాయువ్య దిశలో మహారాష్ట్ర, ఈశాన్యదిశలో చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం, పడమర దిశలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు, దక్షిణం మరియు తూర్పు దిశలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విస్తరించి వుంది.
8 రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 17 జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌ సరిహద్దులతో విస్తరించి వున్నాయి.
8 ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు గల జిల్లాలు 7:- అవి:
1. ఖమ్మం 2. నల్గొండ
3. జోగులాంబ గద్వాల 4. వనపర్తి
5. సూర్యాపేట 6. నాగర్‌ కర్నూల్‌
7. భద్రాద్రి కొత్తగూడెం
చత్తీస్‌ ఘడ్‌ సరిహద్దు గల 2 జిల్లాలు :- అవి:
1. భద్రాద్రి కొత్తగూడెం 2. జయశంకర్‌ భూపాలపల్లి
మహారాష్ట్రతో సరిహద్దుగల జిల్లాలు 7:- అవి:
1. జయశంకర్‌ – భూపాలపల్లి 2. కోమరం భీం ఆసిఫాబాద్‌
3. కొమరం భీం ఆసిఫాబాద్‌ 4. కామారెడ్డి
5. నిర్మల్‌ 6. మంచిర్యాల

7. ఆదిలాబాద్‌
కర్ణాటక సరిహద్దు గల జిల్లాలు 5:- అవి:
1. సంగారెడ్డి 2. కామారెడ్డి
3. వికారాబాద్‌ 4. మహబూబ్‌గర్‌
5. జోగులాంబ – గద్వాల
అధిక జిల్లాలతో సరిహద్దు గల రాష్ట్రం
1. ఆంధ్రప్రదేశ్‌(7) 2. మహారాష్ట్ర (7)
ఏ రాష్ట్రంతో సరిహద్దులు లేని జిల్లాలు 14:- అవి:
1. జగిత్యాల 2. వరంగల్‌ అర్బన్‌
3. సిద్దిపేట 4. మేడ్చల్‌ మల్కాజిగిరి
5. పెద్దపల్లి 6. వరంగల్‌ రూరల్‌
7. యాదాద్రిభువనగిరి 8. హైదరాబాద్‌
9. కరీంనగర్‌ 10. జనగామ
11. మెదక్‌ 12. రంగారెడ్డి
13. రాజన్న సిరిసిల్ల 14. మహబూబాబాద్‌
తక్కువ జిల్లాలతో సరిహద్దు గల రాష్ట్రం – చత్తీస్‌ఘడ్‌ (2)
(జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు)
తెలంగాణలో అధిక జిల్లాలతో సరిహద్దును పంచుకొనే జిల్లాలు:-
1. సిద్ధిపేట (8) 2. రంగారెడ్డి (8)
రాష్ట్రంలో తక్కువ జిల్లాలతో సరిహద్దులను పంచుకొనే జిల్లాలు :-
1. ఆదిలాబాద్‌ (2)
2. హైదరాబాద్‌(2)
3. జోగులాంబ గద్వాల్‌ (2)
రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు -4 అవి:
1) కామారెడ్డి (కర్ణాటక, మహరాష్ట్ర)
2) జోగులాంబ గద్వాల (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌)
3) జయశంకర్‌ భూపాలపల్లి (చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర)
4) భద్రాద్రి కొత్తగూడెం (ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌)

తెలంగాణ భూ పరివేష్ఠిత రాష్ట్రం(లాండ్‌ లాకుడ్‌ స్టేట్‌) (భారతదేశంలో గల మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు 5 అవి:- హర్యానా, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ)
3. అక్షరాస్యత
– తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతరేటు – 66.54%
– తెలంగాణ రాష్ట్ర స్త్రీ అక్షరాస్యత రేటు – 57.99%
– తెలంగాణ రాష్ట్ర పురుష అక్షరాస్యత రేటు 75.04%
– అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లాలు
1. హైదరాబాద్‌ (83.25%)
2. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (82.49%)
3. వరంగల్‌ అర్బన్‌ (76.2%)
4. రంగారెడ్డి (72.0%)
అక్షరాస్యత తక్కువ గల జిల్లాలు:-
1. జోగులాంబ గద్వాల (49.87%)
2. నాగర్‌ కర్నూల్‌ (54.4%)
3. వనపర్తి (55.7%)
4. మెదక్‌ (56.1%)
5. కామారెడ్డి (56.5%)
రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత గల మండలాలు:-
1. మల్కాజ్‌గిరి (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి) (88.26%)
2. బాచుపల్లి (మేడ్చల్‌ మల్కాజిగిరి) (88.18%)
3. అల్వాల్‌ (మేడ్చల్‌ మల్కాజిగిరి) (86.11%)
4. వార్డు నెం.100 (హైదరాబాద్‌) (86.10%)
రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత గల మండలాలు:-
1. కలూరు తిమ్మనదొడ్డి (జోగులాంబ గద్వాల) 33.77%)
2. గట్టు (జోగులాంబ గద్వాల) (37.59%)
3. పల్మెల (జయశంకర్‌ భూపాలపల్లి (37.81%)
4. ధరూర్‌ (జోగులాంబ గద్వాల) (41.09%)
అడవులు (2017-18 సర్వే ప్రకారం):
తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం –
27,291.99 2.5.2. (24.04%)
తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా :-
1. జయశంకర్‌ భూపాలపల్లి (4,505.05 చ.కి.మీ.)
2. భద్రాద్రి-కోత్తగూడెం (4,286.98 చ.కి.మీ)
తెలంగాణలో అటవీ విస్తీర్ణం అతి తక్కువగా గల జిల్లా :-
1. హైదరాబాద్‌ (1.43 చ.కి.మీ)
2. కరీంనగర్‌ (3.47 చ.కి.మీ)
తెలంగాణలో అటవీ విస్తీర్ణశాతం అధికంగా గల జిల్లా:
1. జయశంకర్‌ భూపాలపల్లి (72.96%)
2. భద్రాద్రి- కొత్తగూడెం (57.29%)
తెలంగాణలో అటవీ విస్తీర్ణశాతం తక్కువ గల జిల్లా:-
1. కరీంనగర్‌ (0.16%)
2. జోగులాంబ గద్వాల (0.23%)
4. జనాభా- 2011 లెక్కల ప్రకారం
8 తెలంగాణ రాష్ట్ర జనాభా – 3,50,03,674 (పురుషులు 1.76కోట్లు), (స్త్రీలు 1.73 కోట్లు)
8 గ్రామీణ జనాభా – 2,13,95,009(61.12%)
8 పట్టణ జనాభా 1,36,08,665(38.88%)
8 భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం 2.89%
8 భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రం -12వ స్థానం
8 తెలంగాణ జనాభా వృద్ధి రెటు (2001-11) – 13.58%
8 2001-11 మధ్య పట్టణ జనాభా పెరుగుదల 38.12%
8 తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత – 312
తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లాలు:-
1. హైదరాబాద్‌ (39,43,323)
2. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (24,66,098)
3. రంగారెడ్డి (24,26,265)
4. నల్గొండ (16,18,416)
5. నిజామాబాద్‌ (15,71,022)
తెలంగాణలో అతి తక్కువ జనాభా గల జిల్లాలు :-
1. కుమ్రం భీం ఆసిఫాబాద్‌(5,15,812)
2. రాజన్న సిరిసిల్ల (5,52,037)
3. జనగాం (5,66,376)
4. వనపర్తి (5.78లక్షలు )
5. జోగులాంబ గద్వాల్‌ (6,09,990)
6. నిర్మల్‌ (7,09,418)
8 తెలంగాణలో పిల్లల జనాభా (0-6 ఏండ్లు) :- 38,99,166
8 తెలంగాణలో పిల్లల జనాభా ఎక్కువ గల జిల్లాలు:
1. హైదరాబాద్‌ (4,69,126)
2. రంగారెడ్డి (3,00,511)
3. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (2,85,044)
4. మహబూబ్‌నగర్‌ (1,96,382)
5. సంగారెడ్డి (1,94,974)
తెలంగాణలో పిల్లల జనాభా తక్కువ గల జిల్లాలు:
1. రాజన్న సిరిసిల్ల (48,751)
2. జనగామ (55,056)
3. కొమ్రం భీం ఆసిఫాబాద్‌ (66,206)
4. పెద్దపల్లి (66,812)
5. వరంగల్‌ రూరల్‌ (67,134)
రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువ గల జిల్లాలు :-
1. హైదరాబాద్‌ (18,172)
2. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (2,069)
3. వరంగల్‌ అర్బన్‌ (826)
రాష్ట్రంలో జనసాంద్రత తక్కువ గల జిల్లాలు :-
1. కొమ్రం భీం అసిఫాబాద్‌ (106)
2. జయశంకర్‌ భూపాలపల్లి(115)
3. నాగర్‌ కర్నూల్‌ (124)
తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి – 988
8 గ్రామీణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 999
8 పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 970
8 ఎస్‌.సి. లలో లింగ నిష్పత్తి – 1008
8 ఎస్‌.టి. లలో లింగ నిష్పత్తి – 977
8 తెలంగాణ రాష్ట్ర పిల్లల లింగ నిష్పత్తి 932
8 ఎస్‌.సి. లలో బాలబాలికల లింగ నిష్పత్తి 954
8 ఎస్‌.టి. లలో బాలబాలికల లింగ నిష్పత్తి- 906
తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు:-
1. నిర్మల్‌ (1046) 2. హైదరాబాద్‌ (1044)
3. జగిత్యాల (1036) 4. కామారెడ్డి (1033)
5. మంచిర్యాల (1027)
రాష్ట్రంలో లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు :-
1. రంగారెడ్డి (950) 2. హైదరాబాద్‌(954)
3. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (957) 4. వనపర్తి (960)
5. సంగారెడ్డి (965)
తెలంగాణలో పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు:
1. భద్రాద్రి కొత్తగూడెం (964)
2. సంగారెడ్డి (955)
3. నిజామాబాద్‌ (953)
4. సిద్ధిపేట (952)
5. జగిత్యాల (948)
తెలంగాణలో పిల్లల లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు:
1. వరంగల్‌ అర్బన్‌ (903)
2. మహబూబాబాద్‌ (903)
3. వనపర్తి (903)
4. నాగర్‌ కర్నూల్‌ (909)
5. మంచిర్యాల (911)
తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా – 54,08,880
8 తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా శాతం – 15.44%
8 తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా ఎక్కువ గల జిల్లాలు:-
1. రంగారెడ్డి (3,37,023)
2. నల్గొండ (2,92,951)
3. ఖమ్మం (2,79,319)
4. సంగారెడ్డి (2,76,971)
5. హైదరాబాద్‌ (2,47,927)
తెలంగాణ రాష్ట్ర ఎస్‌ సి జనాభా తక్కువ గల జిల్లాలు:-
1. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ (81,596)
2. వనపర్తి (93,182)
3. ఆదిలాబాద్‌ (99,422)
4. రాజన్న సిరిసిల్ల (1,02,110)
5. మహబూబాబాద్‌ (1,04,508)
– తెలంగాణ రాష్ట్ర ఎసిటి జనాభా – 31,77,940 లక్షలు
– తెలంగాణ రాష్ట్ర ఎస్టి టి జనాభా శాతం 9.08%
– తెలంగాణ రాష్ట్ర ఎస్టి టి జనాభా ఎక్కువ గల జిల్లాలు:-
1. భద్రాద్రి కొత్తగూడెం (3,92,034)
2. మహబూబాబాద్‌ (2,92,778)
3. ఆదిలాబాద్‌ (2,24,622)
4. నల్గొండ (2,09,252)
– తెలంగాణ రాష్ట్ర ఎసిటి జనాభా తక్కువ గల జిల్లాలు:-
1. జోగులాంబ గద్వాల్‌ (9,376)
2. కరీంనగర్‌ (12,779)
3. పెద్దపల్లి (14,945)
4. రాజన్న సిరిసిల్ల (22,990)
మండలాలు
– జిల్లాల విభజనకు పూర్వం మండలాల సగటు సంఖ్య 46 ఉండగా, విభజన తర్వాత మండలాల సగటు 19కు తగ్గింది.
– తెలంగాణలో మండలాలు ఎక్కువ గల జిల్లాలు
1. నల్గొండ (31) 2. రంగారెడ్డి (27)
3. నిజామాబాద్‌ (27) 4. సంగారెడ్డి (26)
తెలంగాణలో మండలాలు తక్కువ గల జిల్లాలు
1. వరంగల్‌ అర్బన్‌ (11) 2. జోగులాంబ గద్వాల్‌ (12)
3. రాజన్న సిరిసిల్ల (13) 4. జనగామ (13)
– తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు ఎక్కువ గల జిల్లా: రంగారెడ్డి
– తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు తక్కువ గల జిల్లాలు :
1. హైదరాబాద్‌ (1)
2. వరంగల్‌ అర్బన్‌ (1)
3. వనపర్తి (1)
– తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా :

1. ??? (604)

2. ?? (601)

3. ??? (565)

తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు తక్కువ గల జిల్లా :

1. హైదరాబాద్‌ (67)

2. వరంగల్‌ అర్బన్‌ (124)

3. మేడ్చల్‌ మల్కాజిగిరి (163)

రాష్ట్రంలో గల గ్రామపంచాయితీలు – 8,695

అత్యధిక గ్రామ పంచాయితీలు గల జిల్లా –

1) (502)

2. (475)

జీనియస్‌

%లల% అతి తక్కువ గ్రామ పంచాయితీలు గల జిల్లా

1) మేడ్చల్‌ మల్కాజ్గగిరి(77)

˜రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు లేని జిల్లా – హైదరాబాద్‌

నోట్‌: తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలు, గ్రామ పంచాయితీ వార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా 844 గ్రామ పంచాయితీలు, మేడ్చల్‌ జిల్లాల్లో అత్యల్పంగా 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

రాష్ట్ర పరిపాలన అంశాలు

%జ% రెవెన్యూ డివిజన్లు – 68

%జ% రెవెన్యూ గ్రామాలు – 10,859

రెవెన్యూ మండలాలు – 584

˜ మండల ప్రజా పరిషత్లు – 438

జిల్లా ప్రజా పరిషత్లు – 9

గమనిక: జిల్లా ప్రజా పరిషత్‌ లేని జిల్లా హైదరాబాద్‌

ప్రజాప్రతినిధులు:

˜రాష్ట్రంలో శాసన సభ(అసెంబ్లీ) స్థానాలు : 119షఆంగ్లో ఇండియన్‌

Q రాష్ట్రంలో శాసన మండలి స్థానాలు :- 40

రాష్ట్రంలో గల లోక్సభ స్థానాలు – 17

˜ రాష్ట్రంలో గల రాజ్యసభ స్థానాలు 7

˜రాష్ట్రంలో గల జెడ్పిటిసి లు 438

? రాష్ట్రంలో గల ఎమ్పిటిసి లు 6,456

˜రాష్ట్రంలో గల ఎమ్ప్పి లు 438

నోట్‌ : విభజనకు గురి కాని జిల్లా హైదరాబాద్‌

%ఐశిబిశిలి ఈలిఖీలిజిళిచీళీలిదీశి |దీఖిలిని:

%జై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సూచిక విలువ: 0.52

రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక అధికంగా గల జిల్లా : మేడ్చల్‌ ?? (0.70)

? రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక తక్కువగా గల జిల్లా : కుమురం భీం అసిఫాబాద్‌ (0.21)

తెలంగాణ తల్లి – ప్రత్యేకత

తెలంగాణ తల్లి అనే భావనను తొలిసారి ప్రజలలోకి తీసుకు

వచ్చినది – దాశరథి కృష్ణమాచార్య

తెలంగాణ తల్లి భావనను ఉద్యమ ప్రతీకగా ముందుకు తీసుకువచ్చినది – కల్వకుంట్ల చంద్రశేఖర్రావు

తెలంగాణ తల్లి రూపాన్ని మొదటిసారి చిత్రించినది – బైరోజు వెంకటరమణాచారి.

తెలంగాణ తల్లి ఎడమ చేతిలో – బతుకమ్మ (ప్రత్యేకంగా

తెలంగాణకే చెందిన పండుగ బతుకమ్మ)

తెలంగాణ తల్లి కుడి చేతిలో – మొక్కజన్న కంకి (తెలంగాణ ప్రాంతం మెట్ట పంటలకు ప్రసిద్ధి)

తెలంగాణ తల్లి కిరీటంలో, వద్దాణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్‌ వజ్రం. జాకబ్‌ వజ్రం వున్నాయి. ఇవి తెలంగాణకు చెందిన వజ్రాలు.

తెలంగాణ తల్లి కాలిమట్టెలు – ముత్తైయిదకు చిహ్నం (ఈ వెండి మట్టెలు కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ ఆభరణాలకు ప్రసిద్ధి)

తెలంగాణ తల్లి ధరించిన చీర- గద్వాల్‌, పోచంపల్లి

అమరవీరుల స్థూపం

జ హైదరాబాద్లోని అసెంబ్లీకి ఎదురుగా వున్న గన్పార్ధాని తెలంగాణ అమర వీరుల స్థూపానికి 1970 ఫిబ్రవరి 23న నగర మేయర్‌ ఎస్‌. లక్ష్మీ నారాయణ మరియు మానిక్‌ఆవు (ఎం.ఎల్‌.ఏ) కలిసి శంఖుస్థాపన చేశారు.

జ గన్పార్క్‌ అమరవీరుల స్థూపానికి వస్తు సేకరణ చేసినది ప్రతాప్‌ కిషోర్‌, విలియమ్స్‌ అంతి

ఈ స్థూపం పూర్తి అయినది – 1975

జ ఈ స్థూపు రూపశిల్పి – ఎక్కా యాదగిరి

స్థూపం ప్రత్యేకత

నల్లరాతి స్థూపం అడుగు భాగంలో 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్‌ గుర్తులు.

జ స్థూపంలో ఎర్రరాతి నల్లరాతిపై భాగంలో ఉంటుంది. ఈ ఎర్రరాతి సాహసాన్ని తెల్పుతుంది.

ఈ ఎర్రరాతి భాగంలో మకర తోరణం ఉంటుంది. ఈ తోరణం అమరవీరులకు జోహార్లు సూచిస్తుంది.

ఎర్రరాతి పై భాగంలో మళ్ళి నల్లరాతిలో 9 గీతాలు ఉంటాయి. ఈ గీతలు 9 జిల్లాలను సూచిస్తాయి.

జ నల్లరాతి స్తంబంపై భాగంలో ఎర్రరాతి వుంటుంది. ఈ ఎర్రరాతిలో అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రం ధర్మాన్ని, సాహసాన్ని, నిజాయితీని సూచిస్తుంది.

ఈ స్థూపం చివరి భాగంలో 9 తెల్లరాతి పుష్పాలు ఉంటాయి. ఇవి శాంతి, త్యాగానికి చిహ్నం గా ఉంటాయి.

రమణారెడ్డి :

బ తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను ఇటీవల రూపొందించాడు.

గణపతి స్తపతి:

ఇతను ట్యాంక్బండ్లోలోని గౌతమబుద్ధుని రూపొందించాడు.

రవి శంకర్‌ (చెర్యాల) :

ప్రపంచ తెలుగు మహాసభల లోగోను రూపొందించాడు.

Spread the love