ఇంత మంది నటీనటులతో సినిమా చేయటం ఆనందంగా ఉంది.

ఒక అద్భుతమైన కథ చెప్పాలనే వారి ప్రేమ మా అందరినీ ఒకచోట చేర్చింది. నేను సైన్స్‌ ఫిక్షన్‌, పురాణాలను ఇష్టపడతాను. మహాభారతం, స్టార్‌ వార్స్‌ రెండింటి చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక సినిమా చేయడం గొప్పగా అనిపించింది, అలా ‘కల్కి 2898 ఎడి’ పుట్టింది.
– దర్శకుడు నాగ్‌ అశ్విన్‌

Spread the love