నాకు అవకాశం ఇవ్వండి

నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ  రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ తన మద్దతు దారులతో, బిజెపి అభిమానులు, శ్రేణులతో హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
Spread the love