జాతీయం

ఢిల్లీ మద్యం కేసు: కవితకు బెయిల్‌ నిరాకరణ..

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ను నిరాకరిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతం కవిత తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో…

అంతర్జాతీయం

గాజా మారణహోమానికి

– వ్యతిరేక ఆందోళనపై ఉక్కుపాదం – అమెరికా విశ్వవిద్యాలయాల నిరసనలపైన బైడెన్‌ సర్కార్‌ అణచివేత అమెరికా : పాలస్తీనా అనుకూల నిరసనలను అరికట్టడానికి పోలీసు హింసకు అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపిన ఆమోద ప్రభావం అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతూ ఉంది. కొలంబియా…

జిల్లాలు

ఖమ్మంలో గాలివాన బీభత్సం

నవతెలంగాణ ఖమ్మం: ఖమ్మంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో పట్టణంలో 50కిపైగా కరెంటు స్తంభాలు నేల కూలాయి. 9 చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లకు అంతరాయం కలిగింది. బోనకల్‌ మండలం పందిళ్లపల్లి…

మానవి

స‌రిహ‌ద్దులు దాటింది

అన్నపూర్ణి రాజ్‌కుమార్‌… అడ్డంకులు బద్దలుకొట్టింది. 40 ఏండ్ల వయసులో బంగ్లాదేశ్‌లోకి సరిహద్దు దాటిన మొదటి మహిళా ట్రక్కర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. పురుషులకు మాత్రమే పరిమితమైన డొమైన్‌లో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకుంది. లింగ మూస పద్ధతులను పగులగొట్టింది. ఆమె…

బిజినెస్

‘మానవత్వం కోసం పురోగతి’

నవతెలంగాణ – హైదరాబాద్ : హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్) భారతదేశం యొక్క గొప్ప సాంప్రదాయ వారసత్వాన్ని ఉద్ధరించే, సంరక్షించే,  ప్రచారం చేసే కార్యక్రమాల ద్వారా భారతదేశం , సమాజ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ఫౌండేషన్ ప్రయత్నాలు…

సినిమా

పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

హీరో ఆనంద్‌ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదరు శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.…

ఆటలు

చెన్నై సూపర్‌మచ్చి

– పంజాబ్‌పై ఏకపక్ష విజయం – రాణించిన జడేజా, తుషార్‌, సింగ్‌ – చెన్నై 167/9, పంజాబ్‌ 139/9 చెన్నై సూపర్‌కింగ్స్‌ అదరహో. గత నాలుగు మ్యాచుల్లో మూడు పరాజయాలు చవిచూసిన సూపర్‌కింగ్స్‌ ధర్మశాలలో గెలుపు బాట పట్టింది. పంజాబ్‌ కింగ్స్‌ను…